డిపో అభివృద్ధికి కృషి చేయాలి   : డిప్యూటీ ఆర్.ఎం  కిషన్ రావు

విశ్వంభర, తొర్రూరు: టీజీఎస్ ఆర్టీసీలో సాధరణ బదిలీల్లో భాగంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఆర్ఎం కిషన్ రావు  గురువారం తొర్రూర్ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా డిపో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినందుకు గాను డిపో మేనేజర్  ప్రసన్న లక్ష్మి ని, ఎం ఎం.ఎఫ్ .విజయ్ కుమార్ లను ప్రత్యేకంగా  అభినందించారు. డిపో గ్యారేజ్ ఆవరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టైర్ మైలేజీని పెంచడమే కాకుండా గ్యారేజ్ సిబ్బంది తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి డిపో అభివృద్ధికి సహకరించలనారు. అంతేకాకుండా గ్యారేజ్ సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు.డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారి ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో మొక్కను నటించారు. డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే రీజియన్ లో మొదటి స్తానంలో తొర్రూర్ డిపోను నిలిపేందుకు ఉద్యోగులంతా తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిసు  డిపాభివృద్ధికి సహకరించలన్నారు..   ఈ కార్యక్రమంలో ఏడిసి లు, మెకానికులు, శ్రామికులు, తదిరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/efforts-should-be-made-to-develop-the-depot-deputy-rm/article-17214

Tags: