ఓటరు జాబితా ప్రత్యేక సవరణను సద్వినియోగం చేసుకోవాలి: చీర్యాల లక్ష్మీనారాయణe
విశ్వంభర, మేడ్చల్ : రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు చీర్యాల లక్ష్మీనారాయణ కోరారు. జూలై 24 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడంతో పాటు కొత్తగా నమోదు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.