ఘనంగా మున్సిపల్ కౌన్సిలర్  రాంమూర్తి  జన్మదిన వేడుకలు

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ డా. రాంమూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి డా. రాంమూర్తి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/municipal-councilor-rammurthys-birthday-celebrations/article-17258

Tags: