మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి సమీక్ష సమావేశం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ యాదాద్రి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం లో సిబ్బందికి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు తొందరగా పూర్తి చేయించాలని, వన మహోత్సవంలో టార్గెట్ ప్రకారం గుంతలు తొందరగా తవ్వించాలని చెప్పారు. ప్రభుత్వ పధకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో మండల ఎంపీడీఓ రాములు, ఏపీవో వెంకన్న, హోసింగ్ ఏఈ సురేష్, టెక్నికల్ అసిస్టెంట్స్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.