నూతన వధూవరులను ఆశీర్వదించిన అజయ్ కుమార్ యాదవ్
విశ్వంభర, బషీర్ బాగ్: విజయలక్ష్మి సురేందర్ యాదవ్ దంపతుల చిన్న కుమారుడు శ్రీధర్ యాదవ్, రజిత ల వివాహం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని చంద్రా గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ నేతలు యాదయ్య యాదవ్, గోపాల్ యాదవ్,మల్లేష్ యాదవ్, అంజయ్య యాదవ్, పలువురు యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.