చందనవెల్లి గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.- వడ్ల శిరీష రాఘవాచారి*

చందనవెల్లి గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.- వడ్ల శిరీష రాఘవాచారి*

విశ్వంభర, షాబాద్ మండలం:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా షాబాద్ మండల ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్ల రాఘవాచారి. చందనవెల్లి గ్రామానికి చెందిన ఆయన, ఈ ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు.కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుతూ, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఉగాది కొత్త ఆరంభాలకు నాంది పలికే పండుగ అని, ప్రతి ఒక్కరూ మంచి సంకల్పాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

Tags: