సమాచార కమిషనర్ కు జన్మదిన శుభాకాంక్షలు 

సమాచార కమిషనర్ కు జన్మదిన శుభాకాంక్షలు 

విశ్వంభర, హైదరాబాద్: హైదరాబాద్ లోని సమాచార కమిషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్  బోరెడ్డి అయోధ్య రెడ్డి కి  సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు  కోదుమూరు దయాకర్ రావు, వేముల మురళీధర్, గొల్లపల్లి రామచందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags: