బెరువాడ గ్రామ కమిటీ సమావేశం

బెరువాడ గ్రామ కమిటీ సమావేశం

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా కేసముద్రం మండలం బెరువాడ గ్రామంలో ఎ ఎల్ యం యస్ సీ కమిటీ సమావేశం నిర్వహించారు .  ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ,   గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల పోషణ,  ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని   సూచించారు . ఈ సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఆర్. విజయ, పంచాయతీ సెక్రటరీ రఘువీర్, అంగన్వాడీ టీచర్లు  పుష్పలత , బండారి అశోక్,తదితరులు పాల్గొన్నారు .

Tags:  

Advertisement

LatestNews

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ