సీతారామచంద్ర స్వామి కళ్యాణ పత్రిక ఆవిష్కరణ 

సీతారామచంద్ర స్వామి కళ్యాణ పత్రిక ఆవిష్కరణ 

 విశ్వంభర, లలితా బాగ్ :  ఈనెల 27న జరగబోయే  సీతారామచంద్రస్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ విగ్నేశ్వర సాయి దామమ్  మల్లికార్జున్ నగర్, లలితా బాగ్, ఉప్పుగూడలో కళ్యాణ పత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిద్దెల చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్, మునిగంటి సుశీల్ కుమార్ చారి వైస్ చైర్మన్, బొడ్డు వెంకటేష్ అధ్యక్షులు, గుండు శ్రీకాంత్ కోశాధికారి, పగిళ్ల నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, కాసా దయానంద్ వర్కింగ్ ప్రెసిడెంట్, కంపెనీ మల్లేష్, బీ మనీష్ యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తదితర సభ్యులు, బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: