ఉచిత సేవలు
On
విశ్వంభర, హైదరాబాద్ : సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన వీరవనిత, అదేవిధంగా అదేవిధంగా మహిళల కోసం విద్యకు పునాది వేసిన గొప్ప మహనీయురాలు సమాజంలో అసమాతల మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని రెడ్ క్రాస్ సోసైటి మండల శాఖ కన్వీనర్ కోడిచెర్ల రమేష్ అన్నారు. సావిత్రి పూలే వర్ధంతి సందర్భంగా సేవా రూపంలో యూసఫ్ గూడా లో ఉన్నటువంటి శిశు విహార్ లో ఉన్న మానసిక దివ్యాంగులకు ఉచితముగా ఆయన హెయిర్ కటింగ్ చేశారు. సావిత్రిబాయి పూలే కి ఘనంగా నివాళులు అర్పించారు.



