సావిత్రిబాయి పూలేకు నివాళి

సావిత్రిబాయి పూలేకు నివాళి

విశ్వంభర, హిమాయత్‌నగర్‌ : ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో మంగళవారం సావిత్రిబాయి పూలే 129వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్, జిల్లా కార్యదర్శి మెట్టల చైతన్య యాదవ్, ఓయూ అధ్యక్షుడు ఉప్పల ఉదయ్ కుమార్, రాష్ట్ర నాయకులు అంజనేయులు, శాంతి కుమార్, నాయకులు బాను, సిద్ధార్థ్, జానీ తదితరులు పాల్గొన్నారు.

Tags: