అక్షర జ్యోతి క్యాలెండర్ ఆవిష్కరణ

అక్షర జ్యోతి క్యాలెండర్ ఆవిష్కరణ

 విశ్వంభర,మోత్కూర్ : యాదాద్రి భువనగిరి జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు ముక్కర్ల బిక్షపతి  ఆధ్వర్యంలో జిల్లా నూతన కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు చేతుల మీదుగా అక్షర జ్యోతి తెలుగు దినపత్రిక 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు ఈసందర్భంగా జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు బిక్షపతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని తెలిపారు రాష్ట్ర కమిటీ  ఆదేశాల మేరకు  అక్షర జ్యోతి తెలుగు దినపత్రిక  క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు, ఈకార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూక్య రవీందర్ నాయక్ జిల్లా జనరల్ సెక్రెటరీ మందుల శ్రీకాంత్ జిల్లా జాయింట్ సెక్రెటరీ, ముక్కెర్ల లక్ష్మణ్  జిల్లా కమిటీ నాయకులు సురారపు నరేష్ చింతల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ