ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని వావిలాల ఎంపీ యుపిఎస్ లో స్వయం పరిపాలన దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల హెచ్ఎం అడప కరుణాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వయం పాలన టీచర్లు కాదు వ్యవహరించిన విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా తాము విద్యాబోధన చేసిన మధురమైన సెల్ఫ్ గవర్నమెంట్ డే జీవితంలో మరిచిపోలేనిదన్నారు. స్థానిక సర్పంచి గోగుల మమత ప్రశాంత్, ఎంఈఓ రాందాస్ హాజరై మాట్లాడుతూ గురువులు సమాజ నిర్మాతలన్నారు.హెచ్ఎం కరుణాకర్ బాధ్యత లో నిర్వహించిన బాలబాలికలను అభినందించారు.స్వయం పాలనలో లో డీఈవోగా వరుణ్ తేజ్, ఎంఈఓ వర్షిత్, హెచ్ఎం హెచ్ ఎం చరణ్, పిడి బాలాజీ, ఉపాధ్యాయులుగా నిత్యశ్రీ, లాస్య,సాయి గణేష్, రహమాన్, సరిత్ సాయి, హర్షదీప్, సాత్విక్, అటెండర్ గణేష్ వ్యవహరించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్,కనీజ్ కష్పుల్ వరా, రజనీ,సంతోష్, నవీన్, అంగన్‌వాడీ టీచర్ రాజ్యలక్ష్మి,స్థలదాత అమ్మగారు,తైక్వాండో టీచర్,హన్నమ్మ పాల్గొన్నారు.

Tags: