గ్రామాభివృద్ధికి కృషి చేస్తా 

గ్రామాభివృద్ధికి కృషి చేస్తా 

విశ్వంభర, మహేశ్వరం :మహేశ్వరం మండలం అమీర్పేట్  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వెంకటేష్ గౌడ్ ను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అదే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు.  కేఎల్ఆర్  సహకారంతో నన్ను ఎన్నుకున్న నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండమోని అంజయ్య ముదిరాజ్, వర్కల యాదగిరి గౌడ్, ఆవుల యాదయ్య, కేజే ప్రసాద్, తొంట ఈశ్వరయ్య, గళ్ళ యాదయ్య , ఆవుల రఘుపతి, తాళ్ల రమేష్ గౌడ్, సమ్మ మల్లేష్, కడల భాస్కర్,  వర్కల రమేష్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి ఎర్ర చంద్రమోహన్, హైతబాద్ రాజేందర్, గళ్ళ అనిల్, వంశీ గౌడ్, నీరటి మల్లేష్, బసవ యాదయ్య, తాళ్ల అంజయ్య, వర్కల సత్తయ్య,  లింగాల బాలరాజు, బొమ్మ శ్రీనివాస్ గౌడ్ , బీర్ల ప్రశాంత్, సిహెచ్ అనిల్, కార్తీక్ గౌడ్, భరత్, తొంట సంతోష్, కంది వినయ్,  వార్డ్ మెంబర్లు డబ్బు జనార్దన్, మహమ్మద్ షఫీ, మంచినీళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Tags: