పెంచిన ధరలను తగ్గించాలి
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వలిగొండ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి ఇప్పటికే నెలనెలకు ధరలు పెంచుకుంటూ పోతే నిత్యవసర వస్తువులు విపరీతముగా పెరిగి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేదవాడికి పెనుబారంగా మార్చిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.