రామన్నపేట మండలంలో గ్రామ సభలు

రామన్నపేట మండలంలో గ్రామ సభలు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు మండలంలోని దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, సూరారం, బి.తుర్కపల్లి గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలలో పలు విషయాలు వివిధ శాఖల వారీగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రాములు, ఎంపీవో రావూఫ్ అలీ, మండల వ్యవసాయ అధికారి అజీజ్ అలీఖాన్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, ఏఈ (మంచి నీటి సరఫరా), ఏఈ (హోసింగ్), ఇతర అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gram-sabhas-in-ramannapet-mandal/article-16447

Tags: