అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దు

అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దు

 విశ్వంభర, ఆత్మకూరు:అన్నదాతలకు యూరియా బుకింగ్ ఆన్లైన్ లోని పద్ధతిని రద్దు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం కూరెళ్ళ గ్రామ పంచాయతీ  బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎరుకల స్వామి గౌడ్ కోరారు. గతంలో ఆఫ్లైన్ ద్వారా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని , అన్నదాతలను ఆదుకోవాలని , కష్ట పెట్టొద్దని అలాగే రైతులకు రైతు భరోసా,  రైతుబంధు ఇవ్వాలని,  24 గంటల కరెంటు  ఇవ్వాలని ఆయన  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

Tags: