బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం
On
విశ్వంభర, రామన్నపేట: అనారోగ్యంతో బాధపడుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన 12 సంవత్సరాల ఆవనగంటి సిరివెన్నెల కుటుంబ సభ్యులకు గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈడెం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు ఈడెం శ్రీనివాస్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్న వెంకటేశం, మాజీ సర్పంచ్ మడూరి వెంకటేశ్వరరావు, అవనిగంటి మల్లేష్, ఆవనిగంటి స్వామి, ఆవనగంటి లింగస్వామి, గంజి రంగయ్య, ఎడ్ల కృష్ణారెడ్డి, పోచబోయిన మల్లేష్, తాటిపాముల రాజశేఖర్, ఆవనగంటి వెంకటేశం, అంకం పాండు, గూడెల్లి దామోదర్ పాల్గొన్నారు.



