మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం    

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం    

   విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బోగారం గ్రామానికి చెందిన కనుక సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ కనుక సత్తయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.  ఈ కార్యక్రమంలో గ్రామ ఉప-సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags: