చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కలిమికొండ పారిజాత జనార్దన్ ఘన విజయం
240 ఓట్ల భారీ మెజారిటీ
On
విశ్వంభర, చండూరు ;- మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 9వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కలిమికొండ పారిజాత జనార్దన్ ఘన విజయం సాధించారు. 9వ వార్డ్ నుండి విస్తృత ప్రచారం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కలిమికొండ పారిజాత జనార్దన్ కు ఘన విజయం అందించిన వార్డ్ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు.



