చండూరు మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి విజయం.
136 ఓట్ల మెజారిటీ తో గెలుపు
On
విశ్వంభర, చండూర్:- చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి జెల్ల ధనమ్మ శ్రీను విజయం సాధించారు. 4వ వార్డు సిపిఐ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెల్ల ధనమ్మ శ్రీను 136 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపుకు సహకరించిన ప్రతిఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.



