రామలింగేశ్వర ఆలయ నూతన కమిటీ
On
విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా చిలువేరు శంకర్, ప్రధాన కార్యదర్శి చిలువేరు సాయిబాబా,ఉపాధ్యక్షులు చిలువేరు రమేష్, కోశాధికారి శెట్టి శివకుమార్, సహాయ కార్యదర్శులు చిలువేరు రమేష్ (వీరేశం), చిలువేరు గణేష్, ప్రచార కార్యదర్శి చిలువేరు మురళి,సభ్యులుగా చిలువేరు భూపాల్, చిలువేరు రమేష్, ఓరుగంటి లింగస్వామి, బొడ్డుపల్లి గణేష్, బొడ్డుపల్లి శివకుమార్, చిలువేరు శంకర్, చిలువేరు శివకుమార్, చిలువేరు శివలింగం, చిలువేరు మణి తదితరులను ఎన్నుకోవడం జరిగింది.



