కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు
On
విశ్వంభర జూలై 22 :కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. ఢిల్లీ లోని అధికారిక నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి దాశరథి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు