రంజాన్ తోఫాల పంపిణీ 

రంజాన్ తోఫాల పంపిణీ 

విశ్వంభర, గుండాల : గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బీర్ల ఫౌండేషన్  తోఫాలను పంపిణీ చేశారు. దాదాపు 40 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఇస్మాయిల్, యాట రాజు, పిట్టల నరసమ్మ వార్డ్ మెంబర్స్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Tags: