సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

విశ్వంభర, గుండాల:  వస్తాకొండూరు గ్రామంలో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచి లింగాల అనిల్ కుమార్ గౌడ్   ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  కొత్తపల్లి సర్పంచ్ గద్వాల ఉపేందర్,  పంచాయతీ సెక్రెటరీ ఇస్మాయిల్,  గ్రామ వార్డు సభ్యులు మంజుల, నర్సమ్మ, ప్రేమలత, మత్మ్యశాఖ అధ్యక్షులు యాట రాజు, సింగారం రాజశేఖర్, తాటి పెళ్లి మల్లేష్, రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీరంగం నరసయ్య , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags: