తంగళ్లపల్లిలో కవిత జన్మదిన వేడుకలు

తంగళ్లపల్లిలో కవిత జన్మదిన వేడుకలు

విశ్వంభర, తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జాగృతి కార్యకర్తలు ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకురాలు చెరుకుపల్లి శైలజ, కలికోట దేవేంద్ర, జాగృతి కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags: