డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
On
విశ్వంభర, లలితాబాగ్: లలిత బాగ్ డివిజన్లోని బైలాల్ నగర్, తా నాజీ నగర్ మారుతీ నగర్ ముక్కెర బస్తి, రాఘవేంద్ర నగర్, నరహరి నగర్, మల్లికార్జున నగర్, కాలిక నగర్,వినాయక నగర్ లలో మురుగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది. ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ,ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చొరవతో ట్రంకు మెయిన్ లైన్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో లలితా బాగ్ లలిత బాగ్ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అలీ ఆజం షరీఫ్, లలితా బాగ్ డివిజన్ 36 వ వార్డు నెంబర్ ఆడాల విజయలక్ష్మి, ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు ఆడాలఅశోక్ కుమార్, శైలేష్ కుమార్, వంశి భరత్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



