#
Revanth Reddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?
Published On
By Desk
టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్ బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి రేసులో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు
Published On
By Desk
విశ్వంభర జూలై 22 :కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. ఢిల్లీ లోని అధికారిక నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి దాశరథి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల ... వీరికి వర్తించదు!
Published On
By Desk
ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ వరకు తీసుకున్న రుణాలపై మాఫీరైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికం కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ... దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షచేయండి
Published On
By Desk
బీఆర్ఎస్ బలహీనపడినప్పుడు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతారని విమర్శ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే వాయిదా వేయాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం పేద విద్యార్థులు దీక్ష చేస్తుంటే మీరెందుకు చేయరని నిలదీత బిల్లా రంగా లు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్ టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
Published On
By Desk
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Published On
By Desk
పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని వీడి దొంగలతో కలుస్తున్న వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ కు ఇలాంటి పరిస్థితులు అసలు లెక్కే కాదన్నారు. ఎందుకంటే గతంలో సమైఖ్య వాదులతో కొట్లాడి అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ ఎస్... ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి
Published On
By Desk
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చల తర్వాత ఆయన వెనక్కు తగ్గారు. ఇక... తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Published On
By Desk
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్... ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. సింగరేణిపై ట్వీట్ వార్
Published On
By Desk
ఇప్పుడు తెలంగాణలో ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోంది. ఇరువురు గారు అంటూ ట్వీట్ వార్ కు తెరలేపారు. కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ... ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం
Published On
By Desk
ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. విభజన హక్కులను సాధించాలి.. కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి డిమాండ్..!
Published On
By Desk
కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి. టీడీపీ నుంచి ఇద్దరు కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. దాంతో పాటు ఏపీ బీజేపీ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు... చంద్రబాబు, రేవంత్ కలిసి పనిచేస్తారా..?
Published On
By Desk
గురు, శిష్యుల బంధం మరింత పటిష్టంఆ సమస్యలు తీరుస్తారా 
