పదో తరగతి పరీక్షలకు సిద్ధం
On
- ఎంఈవో రమేశ్
విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ రమేష్ తెలిపారు. మండలంలో 542 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు వీరికి నాలుగు కేంద్రాలు కేటాయించినట్టు చెప్పారు ధర్పల్లి లో 136 విద్యార్థులు, మోడల్ స్కూల్ 240 విద్యార్థులు దుబ్బాకలో 84 మంది విద్యార్థులు రామడుగు లో 82 మంది విద్యార్థులు, స్కూల్ యూనిఫామ్ లేకుండా వారికి నచ్చిన దుస్తులు వేసుకొని గంట ముందు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు, ముఖ్యంగా హాల్ టికెట్లు తీసుకొని గంట ముందే సెంటర్లలోకి రావాలనీ మండల విద్యాశాఖ అధికారి రమేష్ శుక్రవారం తెలిపారు.



