#
Chief Minister
Telangana 

కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు

కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు విశ్వంభర జూలై  22 :కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. ఢిల్లీ లోని అధికారిక నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి దాశరథి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు
Read More...
Andhra Pradesh 

Viral Video: ‘జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటా’

Viral Video: ‘జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటా’ ఓ యువకుడు జగన్ ఓటమిపై విచారణ జరపాలని, జగన్‌ను మళ్లీ సీఎంను చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తన భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. నికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More...
Telangana 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు.
Read More...

Advertisement