ఘనంగా శివ పంచాయతన దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం

ప్రత్యేక పూజలు నిర్వహించిన  రాజ యోగి డాక్టర్ చిక్కా దేవదాసు, కరుణ దంపతులు.

ఘనంగా శివ పంచాయతన దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం

విశ్వంభర, సికింద్రాబాద్ :- శ్రీ మార్కండేయ సహిత శివ పంచాయతన దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జాతీయ అధ్యక్షులు చేనేత వర్గాల చైతన్య వేదిక , పార్సిగుట్ట హుండీ దాత రాజ యోగి డాక్టర్ చిక్కా దేవదాసు, కరుణ దంపతులు శివ పంచాయతన దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం వేడుకలలో పాల్గొని స్వామి వారి పూజ కార్యక్రమాల్లో పాల్గొని హోమాలు , ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Tags: