పెద్ద పిట్ట సినిమా షూటింగ్
On
విశ్వoభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు గ్రామంలో పెద్దపిట్ట సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమా దర్శకుడు బాలకృష్ణ నటులు బలగం సినిమాలో నటించిన సుధాకర్ రెడ్డితో శవయాత్ర సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ షూటింగ్ చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.



