మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ 

మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ 

విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామ పంచాయతీలో మహిళా సమాఖ్య భవనానికి  గ్రామ సర్పంచ్ పంబలి మాలతి వెంకటయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్య, మహిళా సంక్షేమం, పేదల గృహావసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్లకొండ నర్సింహా, వార్డు మెంబర్లు రాశిక శివకృష్ణ, నక్క సంపూర్ణ శివ, బొడ్డుపల్లి వెంకటమ్మ రాములు, పల్లె నర్సింహా, గడిగంటి సంధ్య పాపారావు, వలబోతు కాశయ్య, నల్ల అనూష యాదగిరి, పిఆర్ ఏఈ వినయ్ కుమార్, కొడిదాల శ్రీను, మేకల వెంకటయ్య, పున్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సన్నాయిల వెంకటయ్య, మహేష్, బొడ్డుపల్లి పరమేష్, వడ్లకొండ విజయ్ కుమార్, వలబోతు యాదగిరి, ఆదినారాయణ, షేక్ అబ్బాస్, గౌస్, చోటమియా, ఎలిమినేటి శేఖర్, నల్ల రాములు, సత్తయ్య, రజిత శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: