సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ  

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ  

 విశ్వంభర,  మహేశ్వరం :  మహేశ్వరం గ్రామానికి చెందిన గోల్కొండ శ్రీశైలం అనరోగ్యంతో బాధపడుతుండడంతో  చికిత్స నిమిత్తం  మహేశ్వరం  నియోజకవర్గ ఎమ్మెల్యే   సబితా ఇంద్రారెడ్డి చొరవతో సీఎం ఆర్ ఎఫ్   ద్వారా 41వేళా  రూపాయల చెక్కును  మహేశ్వరం సర్పంచ్  మునగపాటి నవీన్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ జోరాల రమేష్., బి ఆర్ఎస్  పార్టీ పట్టణ అధ్యక్షులు దుడ్డు క్రిష్ణ యాదవ్,  వార్డు నెంబర్ ఆకుల వీరి  బాబు,  సున్నం కృష్ణ, ఆవుల కాడి శ్రీశైలంయాదవ్, సంజయ్, టింగిరికారి నరేష్. మిదింటి సిద్దు. తదితరులు పాల్గొన్నారు.

Tags: