చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు 

చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు 

విశ్వంభర.మహేశ్వరం : మహేశ్వరం మండల  కేంద్రంలో శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఈ కార్యక్రమంలో  కాకి ఈశ్వర్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు గదగుటి హరికృష్ణ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్. మండలం చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా. నడి కూడా రాకేష్ ముదిరాజ్. మహేశ్వరం వ్యాపార సముదాయాల సంఘం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం. మహేశ్వరం హెల్త్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగయ్య. శివగంగ ఆలయ కమిటీ డైరెక్టర్ కనిగట్ల శ్రీశైలం. మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం ఉపకోశాధికారి కడమోని బాలయ్య. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతయ్య యాదవ్. గట్టుపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: