కమలం గుర్తుకే ఓటేద్దాం
On
విశ్వంభర, నిర్మల్: బిజెపి బలపరిచిన అభ్యర్థి మెడిసెమ్మె శ్రీలత రాజు 36వ వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారామ్ నిర్వహించారు. అభివృద్ధి చెందాలంటే బిజెపి కి ఓటేయాలని కోరారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవ లక్ష్యంగా మీ ముందుకు వచ్చానని, వార్డులో ఉన్న సమస్యల్ని తీర్చడానికి ఎల్లవేళలా ముందుంటానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, సింది కర్ సాహెబ్ రావు, కుంటోల్ల లస్మన్న, పరువన్న, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.



