రెండు సంవత్సరాలుగా నిలిచి పోయిన రోడ్డు పనులు పునః ప్రారంభం 

విశ్వంభర, మహబూబాబాద్ :మహబూబాబాద్ మునిసిపాలిటీ పరిధి లోని మహబూబాబాద్ బస్టాండ్ నుండి ఈదుల పూసపెల్లి వరకు గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నేటివరకు పూర్తి కాక పోవటం తో ఆ రోడ్డు ప్రమాదాలకు నిలయం గా మారటం తో స్థానిక వార్డ్ కౌన్సిలర్ చిట్యాల జనార్దన్, టిఆర్ఎస్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి,  స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్ల పెళ్లి రవీందర్ రావు  ఆ రోడ్డును పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణం ప్రాంభించ వలసిందిగా ఆదేశించటంతో అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో  స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/resumption-of-road-works-which-have-been-stalled-for-two/article-16477

Tags: