రామ్ రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
విశ్వంభర, చిక్కడపల్లి : హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలో రామ్ రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందూరి కృష్ణ, గోవిందరావు, కందూరి కౌశిక్, రాజు గోపాల్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బాలరాజు గౌడ్ హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ గౌడ్, శివకృష్ణ, మెకానిక్ రమేష్, సాగర్, నరేష్ రావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
శ్వంభర, చిక్కడపల్లి : హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలో రామ్ రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందూరి కృష్ణ, గోవిందరావు, కందూరి కౌశిక్, రాజు గోపాల్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బాలరాజు గౌడ్ హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ గౌడ్, శివకృష్ణ, మెకానిక్ రమేష్, సాగర్, నరేష్ రావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



