ఘనంగా ఈఎంటీ  డే 

ఘనంగా ఈఎంటీ  డే 

విశ్వంభర, కందుకూరు : కందుకూరు మండల కేంద్రంలోని 108  అంబులెన్స్  ఈఎంటీ  డే  సందర్భంగా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్స్ రంగారెడ్డి జిల్లా నిర్వాహణాధికారులు అందుబాటులో ఉన్న సిబ్బందితో కేక్ కట్ చేసిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ అధికారులు  ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్.కె   జాన్ సాహెబ్, రాజబాబు  మాట్లాడుతూ, అత్యవసర సమయంలో అంబులెన్స్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ ల  సేవలు ఎంతో విలువైన అని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్, సత్యం, భూపతి, జానీ భాష, రాజు, రాజశేఖర్, మహేష్, రాఘవేందర్, సురేష్, భాస్కర్, నర్సయ్య,   పాల్గొన్నారు.

Tags: