తుమ్మలూరు లో గ్రామ సభ

తుమ్మలూరు లో గ్రామ సభ

  • : పాల్గొన్న ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణ రెడ్డి  

విశ్వంభర, మహేశ్వరం :  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి  పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర , మంత్రులు అధికార యంత్రాంగం  సన్నద్ధం చేసామన్నారు.  వారి సమస్యలు తెలుసుకొని ఇంకా మెరుగైన పథకాలకోసం ఆలోచనలు చేయడం జరుగుతుందని, ఇక్కడ లబ్ధిదారులతో మాట్లాడి  ప్రభుత్వ పథకాలను గురించి వారి ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ తెలియజేసిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా త…

Tags: