నుమాన్ శోభయాత్రలో మజ్జిగ పంపిణీ
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల వ్యాప్తంగా భక్తులు హనుమాన్ శోభాయాత్ర గురువారం నిర్వహించారు. బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ఎస్ వై ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామల సందీప్ రెడ్డి హనుమాన్ భక్తులకు సుమారుగా 1500 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, హనుమాన్ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వై ఆర్ ఫౌండేషన్ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.



