గోల్డ్ మెడల్ విజేతకు ఎంపీ అభినందలు
On
విశ్వంభ ర, త్రిపురారం: త్రిపురారం మండల కేంద్రానికి చెందిన జెర్రిపోతుల మధు సి.ఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లంపల్లి జానయ్య, మాజీ ప్యాక్స్ చైర్మన్లు అనుముల నర్సిరెడ్డి, అనంత రెడ్డి, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు అనుముల వెంకట్ రెడ్డి గారు, మాజీ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు కాసిరెడ్డి నరేష్, మాజీ మండల యువ కాంగ్రెస్ అధ్యక్షులు పి.బి. రవి, జెర్రిపోతుల నాగయ్య పాల్గొన్నారు.



