రచయిత్రి సుమాల్యకు సన్మానం

రచయిత్రి సుమాల్యకు సన్మానం

విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణా అధికార గీత రచయిత అందెశ్రీ పై కవితా సంకలనం త్యాగరాయ గాన సభ గుండు హనుమంత రావు కళా వేదిక పై ఘనం గా జరిగింది. ఈ సందర్భముగాసందర్బంగా అధ్యక్షులు నాళేశ్వరం శంకర్, పాణ్యం దత్త శర్మ నేటి నిజమ్ పత్రిక సంపాదకులు భైసా దేవ దాస్ ముఖ్య అతిధులు గా విచ్చేసారు. భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షత వహించారు . ఈ సందర్భముగా ప్రజా కవి అందెశ్రీ  పుస్తకావిష్కరణ, అమ్మ కధలు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా  రచయిత్రి సుమాల్య కు సన్మానం చేశారు. అనంతరం అతిధులు అందేశ్రీ రచనలను ఆయన  జీవిత విశేషాలను వివరించారు.

Tags: