పలివెల గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం -
శుభాకాంక్షలు తెలిపిన చెర్కు విజయ్ , బడుగు నరేందర్
On
విశ్వంభర, మునుగోడు:- ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పలివెల గ్రామ సర్పంచ్ గా భారీ విజయం అందుకొని పదవి భాద్యతలు చేపట్టిన గజ్జల ధనమ్మ బాలా రాజు ను గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెర్కు విజయ్ , మెంబెర్ బడుగు నరేందర్ మార్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి పాటుపడేలా నిరంతరం కృషి చేయాలనీ వారు కోరారు.



