#
medaram jatara 2026
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మేడారంలో మహా ఘట్టం ఆవిష్కృతం
Published On
By Desk
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం ప్రారంభమైంది. వనదేవతల చెంత కేంద్ర మంత్రులు
Published On
By Desk
మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, జువాల్ ఓరం గురువారం దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న వీరికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఘన స్వాగతం పలికారు. మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు
Published On
By Desk
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి సందడి
Published On
By Desk
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ప్రాంగణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం..
Published On
By Desk
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ ఏర్పాట్లు చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో 21 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో వసతులు కల్పిస్తోంది. 
