#
kishanreddy
Telangana 

మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు

మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది.
Read More...
Telangana 

'సింగరేణి'ని బీఆర్‌ఎస్ ముంచేసింది: కిషన్ రెడ్డి

'సింగరేణి'ని బీఆర్‌ఎస్ ముంచేసింది: కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ సంస్థను నాశనం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read More...
Telangana 

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.
Read More...
Telangana 

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు 

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలనికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
Read More...

Advertisement