మోత రోహిత్ కు సన్మానం
On
విశ్వంభర, గోల్నాక : ఖైరతాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ జన్మనం సందర్భంగా ఆయనను నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సన్మానించారు. ఈ సందర్భంగా గోల్నాక డివిజన్ అధ్యక్షుడు రామ్ మోహన్, విజయిత రెడ్డి, ఎస్. హరినాథ్ రెడ్డి, జి.బి. శ్యామ్ రావు, చి. మురళీ కృష్ణ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి గోల్నాక లో సత్కరించారు.



