పారిశుధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్
On
విశ్వంభర,మహేశ్వరం: మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామంలో పారిశుద్ధ కార్మికుల సన్మాన కార్యక్రమం కిట్ల పంపిణీ చేయడం జరిగింది, గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికులను గౌరవించేందుకు గ్రామ సర్పంచి బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పరిశుద్ధ కార్మికులు వల్లనే గ్రామం అభివృద్ధి చెందుతుందని సందర్భంగా వారికి కిట్ల పంపిణీ సబ్బుల్లో షాంపూలు పంపిణీ చేసి శాలువ కప్పి పూలమాలతో సన్మానించిన సర్పంచ్ లక్ష్మమ్మ, ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు రవి, సెక్రటరీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ, వార్డు మెంబర్స్ బొజ్జం మల్లేష్, మంగ శ్రీనివాస్, రాధా కుమార్, శిరీష మహేందర్ ఆశ వర్కర్ మమత గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



