నూతన వధూవరులకు శుభాకాంక్షలు

నూతన వధూవరులకు శుభాకాంక్షలు

విశ్వంభర, బషీర్ బాగ్: సాయి కిరణ్,  సాయి కుమారి ల వివాహం వైభవంగా అలియాబాద్, సాహసీర్ గంజ్‌లోని 'న్యూ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా టిఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు, టీఎన్జీవోస్  యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షులు కే.ఆర్  రాజ్‌కుమార్ తమ కుటుంబంతో సహా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాజు బాబు,  రస్మల్ల, శ్యామల, సత్యజిత్, ముత్యాలు, నాగరాజు, వాసుదేవ రెడ్డి,  బాలాజీ గోస్వామి, అల్లం రమేష్, నరసింహ, సత్య, రమేష్, శివ,  రమేష్ చందర్, విశాల్, మహేందర్ గౌడ్, రాజు, గిరి,  కృష్ణ, శ్రీనివాస్,  వేణు, రాకేష్,  రమేష్ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

Tags: