ఉగాది శుభాకాంక్షలు 

ఉగాది శుభాకాంక్షలు 

విశ్వంభర, నిజాంపేట్: నిజాంపేట్ స్థానిక కాంగ్రెస్ నేత కొలను శ్రీనివాస్ రెడ్డిని 273  డివిజన్ కాంగ్రెస్ నేత, ఏలూరు సత్య కలిసి పరాభవ నామ సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరి నాగరాజు,  వంశీ, ధర్మతేజ, లక్ష్మి పతి రాజు,సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: